ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న వీడియో !! - This video is shaking internet
మన భారతదేశంలో యువతీ యువకులు సోషల్ మీడియాని ఎక్కువగా వాడుతున్నారు. తమ పేరు కోసం గుర్తింపు కోసం చాల మంది తమలో టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు, ఇక మరి ముఖ్యంగా యువతులు హద్దులు దాటి వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల యావలో పడి చాలా మంది పిల్లలు తమ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నరు. కొంతమంది అమ్మాయిలు అయితే ఇంట్లో వాళ్ళని కూడా లెక్క చేయకుండా ఆ ఫోన్ లకే అతుక్కుపోయి బ్రతుకుతున్నారు.
ఫాస్ట్ బీట్ సాంగ్స్‌కి అదిరిపోయే స్టెప్స్ తో చిన్న స్టెప్పు కూడా మిస్ కాకుండా వేయాలంటే చాలా కష్టం కదా. ఒకప్పుడు సినిమాల్లో ఫాస్ట్ బీట్ పాటలకి హీరోలు స్టేప్స్ వేస్తే హీరోయిన్స్ మాత్రం కాళ్లు కదుపుతూ వుండేవారు. అయితే మరి కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఏ మాటకి ఆ మాట హీరోలకు ధీటుగా, పోటీగా డాన్స్ చేస్తారు. బాలీవుడ్ లో శ్రీదేవి, మధూరీదీక్షిత్, తెలుగులో రాధ, భానుప్రియ లాంటి సినీ తారలు తమ డాన్స్ తో వారికంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
డాన్స్ వేయాలంటే టాలెంట్ తో పనిలేదు…బీట్ తో వున్న మంచి మ్యూజిక్ వినబడితే చాలు, కాలు కదపని వారు అంటూ వుండరు. ఇంట్లో టీవీలో పాటలు వచ్చినప్పుడు చిన్నపిల్లలు తమ బుడి, బుడి అడుగులు కదలిస్తూ సందడి చేస్తారు. వినాయక చవితి టైమ్ లో అయితే మండపం దగ్గర పిల్లలు సందడి మాములుగా వుండదు.. డాన్స్ వేయటానికి పోటీ పడుతుంటారు. ఆ టైమ్ లో హిట్టైన పాటలకు స్టెప్స్ వేస్తూ గోల గోల చేస్తారు. ఇలాంటి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హల చల్ చేస్తుంది.. మీరు ఓ లూక్కెయండి.
No comments:
Post a Comment