Sreemukhi:పరువాలు దగ్గరగా చూపిస్తూ సెగపెడుతున్న బోల్డ్ యాంకర్ శ్రీముఖి... క్లోజప్ షాట్ లో మరింత హాట్ గా - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Thursday, February 24, 2022

Sreemukhi:పరువాలు దగ్గరగా చూపిస్తూ సెగపెడుతున్న బోల్డ్ యాంకర్ శ్రీముఖి... క్లోజప్ షాట్ లో మరింత హాట్ గా

Sreemukhi:పరువాలు దగ్గరగా చూపిస్తూ సెగపెడుతున్న బోల్డ్ యాంకర్ శ్రీముఖి... క్లోజప్ షాట్ లో మరింత హాట్ గా

Sreemukhi:పరువాలు దగ్గరగా చూపిస్తూ సెగపెడుతున్న బోల్డ్ యాంకర్ శ్రీముఖి... క్లోజప్ షాట్ లో మరింత హాట్ గా

శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.  దగ్గరగా పరువాలు చూపిస్తూ సెగలు రేపింది. క్లోజప్ షాట్ లో శ్రీముఖి అందాలు చూసిన నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. దీంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.  శ్రీముఖి ప్రతి రంగంలో తన మార్కు చూపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకుంటున్నారు. అనసూయ (Anasuya), రష్మీ తర్వాత గ్లామరస్ యాంకర్ గా శ్రీముఖి మూడవ స్థానంలో ఉన్నారు. బుల్లితెరపై శ్రీముఖికి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. అయితే రష్మీ, అనసూయల రేంజ్ కి ఇంకా వెళ్ళలేదు. అంత మాత్రాన ఈవెంట్స్, రెమ్యూనరేషన్స్, సంపాదనలో వాళ్ళ కంటే వెనుక అనుకుంటే పొరపాటే. వయసులో చిన్నదైనా కానీ, తెలివితేటలతో పలు రంగాల్లో రాణిస్తుంది శ్రీముఖి.  స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ కలిగి ఉన్న శ్రీముఖి. సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ మాములుగా ఉండదు. ట్రెండీ అయినా, ట్రెడిషనల్ అయినా..శ్రీముఖి  (Sreemukhi) ఏ లుక్ ట్రై చేసినా అదిరి పోవాల్సిందే. గ్లామర్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా మారడంతో  ఫ్యాన్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.  కాగా బిగ్ బాస్ షో శ్రీముఖి కెరీర్ కి బాగా ప్లస్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని టైటిల్ కోసం గట్టిగా పోటీపడ్డారు ఆమె. సింపథీ వర్కవుట్ కావడంతో శ్రీముఖికి షాక్ ఇస్తూ బిగ్ బాస్ టైటిల్ రాహుల్ సిప్లిగంజ్ పట్టుకుపోయారు.

Sreemukhi:పరువాలు దగ్గరగా చూపిస్తూ సెగపెడుతున్న బోల్డ్ యాంకర్ శ్రీముఖి... క్లోజప్ షాట్ లో మరింత హాట్ గా

టైటిల్ మిస్ అయినా రెమ్యూనరేషన్ భారీగా రాబట్టారని అప్పట్లో వార్తలు హల్ చల్ చేశాయి.హౌస్ నుండి బయటికి వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ లో మాల్దీవ్స్ చెక్కేసి, అక్కడ తెగ ఎంజాయ్ చేశారు శ్రీముఖి.  బిగ్ బాస్(Bigg boss) షో శ్రీముఖి కెరీర్ కి బాగానే ఉపయోగపడిందని చెప్పాలి. ఆ షో తర్వాత శ్రీముఖికి అవకాశాలు విరివిగా వచ్చాయి. బిగ్ బాస్ రన్నర్ ఇమేజ్ తో ఓ స్థాయికి ఎదిగారు. ఇక సోలో హీరోయిన్ గా ఆఫర్స్ కూడా పట్టేస్తున్న శ్రీముఖి క్రేజీ అంకుల్స్ మూవీలో హీరోయిన్ గా చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా క్రేజీ అంకుల్ తెరకెక్కింది. మరోవైపు బిజినెస్ ఉమెన్ గా కొన్ని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు శ్రీముఖి. లువా బ్రాండ్ పేరుతో ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా కూడా తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు శ్రీముఖి. రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ.. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తున్నారు. నితిన్ హీరోగా ఇటీవల విడుదలైన మ్యాస్ట్రో చిత్రంలో శ్రీముఖి విలన్ భార్య పాత్ర చేయడం విశేషం. పోలీసు భార్యగా శ్రీముఖి ఆకట్టుకుంది. అటు నటిగా, ఇటు యాంకర్, బిజినెస్ ఉమన్ గా పలు రంగాలలో రాణిస్తుంది. శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.  దగ్గరగా పరువాలు చూపిస్తూ సెగలు రేపింది. క్లోజప్ షాట్ లో శ్రీముఖి అందాలు చూసిన నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. దీంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.  దగ్గరగా పరువాలు చూపిస్తూ సెగలు రేపింది. క్లోజప్ షాట్ లో శ్రీముఖి అందాలు చూసిన నెటిజెన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. దీంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

No comments:

Post a Comment

Post Top Ad