Bhumi Pednekar Latest Pictures: మరోసారి రెచ్చిపోయిన భూమి పెడ్నేకర్.. సెగల్ రేపుతున్న లేటెస్ట్ పిక్స్.. - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Thursday, February 24, 2022

Bhumi Pednekar Latest Pictures: మరోసారి రెచ్చిపోయిన భూమి పెడ్నేకర్.. సెగల్ రేపుతున్న లేటెస్ట్ పిక్స్..

Bhumi Pednekar Latest Pictures: మరోసారి రెచ్చిపోయిన భూమి పెడ్నేకర్.. సెగల్ రేపుతున్న లేటెస్ట్ పిక్స్..

 Bhumi Pednekar Latest Pictures: మరోసారి రెచ్చిపోయిన భూమి పెడ్నేకర్.. సెగల్ రేపుతున్న లేటెస్ట్ పిక్స్..

Bhumi Pednekar |భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar).. ఈ పేరుకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఉంది. నటనతో పాటు అందాల ఆరబోతలో కూడా భూమి ఎప్పుడూ ముందే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ పెడుతూ పిచ్చెక్కిస్తుంటుంది భూమి.
 Bhumi Pednekar Latest Pictures: మరోసారి రెచ్చిపోయిన భూమి పెడ్నేకర్.. సెగల్ రేపుతున్న లేటెస్ట్ పిక్స్..

Bhumi Pednekar |భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar).. ఈ పేరుకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఉంది. నటనతో పాటు అందాల ఆరబోతలో కూడా భూమి ఎప్పుడూ ముందే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ పెడుతూ పిచ్చెక్కిస్తుంటుంది భూమి. అప్పుడు వేలెత్తి చూపించిన వాళ్లే ఓ రోజు చప్పట్లు కొడతారు. బాలీవుడ్ భామ భూమి పెడ్నేకర్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఒకప్పుడు ఆమెను చూసి ఈమె కూడా హీరోయిన్ అవుతుందా అని ఎగతాళి చేసారు.. అసలు ఇలా ఉంటే ఎవరైనా ఈమెను హీరోయిన్‌గా ఒప్పుకుంటారా అంటూ విమర్శించారు. ఈమె యశ్ రాజ్ ఫిల్స్మ్ వారి ‘దమ్ లగాకే హైసా’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత మేకోవ‌ర్ అనే మాట‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా మారిపోయింది భూమి పెడ్నేకర్. ద‌మ్ ల‌గాకే ఐసా అనే సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది భూమి. అప్పుడు ఈమె బ‌రువు 100 కేజీల పైనే. ఆ కారెక్ట‌ర్ కు త‌గ్గ‌ట్లు ఆంటీలా మారిపోయింది భూమి. ఆ త‌ర్వాత క‌ష్ట‌ప‌డి త‌గ్గింది. ఆ మధ్య అక్ష‌య్ కుమార్ ‘టాయ్‌లెట్’ సినిమాలో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో భూమి ఇమేజ్ కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత కూడా వరసగా విజయాలతో దుమ్ము దులిపేస్తుంది ఈ బ్యూటీ. దానికి తోడు లస్ట్ స్టోరీస్ లాంటి వెబ్ సిరీస్‌లలో హాట్ షో చేసింది భూమి. ఇప్పుడు అమ్మాయిగారు పిచ్చ గ్లామ‌రస్‌గా మారిపోయారు. 

 Bhumi Pednekar Latest Pictures: మరోసారి రెచ్చిపోయిన భూమి పెడ్నేకర్.. సెగల్ రేపుతున్న లేటెస్ట్ పిక్స్..

ఈమె తొలి సినిమా చూసిన‌వాళ్ల‌కు అస‌లు ఈ అమ్మాయిలో ఇంత మార్పేంటి అని ముక్కున వేలేసుకుంటున్నారు. బ‌రువు త‌గ్గ‌డమే కాదు.. సూప‌ర్ హాట్ లుక్స్‌తో పిచ్చెక్కిస్తుంది భూమి ప‌డ్నేక‌ర్. త‌న తొలి చిత్ర హీరో ఆయుష్మాన్ ఖురానాతో వరస సినిమాలు చేస్తుంది ఈమె. ఆ మధ్య వీళ్లు క‌లిసి న‌టించిన శుభ్ మంగ‌ళ్ సావ‌ధాన్, దాని సీక్వెల్ కూడా హిట్ అయ్యాయి. గతేడాది ఈ ఇద్దరూ కలిసి నటించిన బాలా కూడా హిట్ అయింది. ఓ వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే.. మ‌రోవైపు హాట్ ఫోటోషూట్ల‌తో మ‌తులు పోగొడుతుంది భూమి. ఇప్ప‌డు హాట్ ఫోటోషూట్ కూడా పిచ్చెక్కించేసింది. క‌సి చూపుల‌తో మ‌తులు పోగొట్టింది భూమి. ఈమె పోజుల‌కు నిద్ర‌లు చెడిపోతున్నాయి. ఇక ఈమె తాప్సీ పన్నుతో చేసిన ‘సాండ్ కీ ఆంఖ్’ సినిమాలోని నటనకు ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు కైవసం చేసుకుంది. కేవలం నటనతో పాటు గ్లామరస్ పాత్రలతో అలిస్తూనే ఉంది.  భూమి పెడ్నెకర్ 18 జూలై 1989లో ముంబైలో జన్మించింది. ఈమె తల్లిదండ్రులది.. కొంకణి, హర్యాణ్వికి సంబంధించిన వాళ్లు. ఈమె తండ్రి సతీష్ మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసారు. ఈమె తల్లి పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేక ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. 

 Bhumi Pednekar Latest Pictures: మరోసారి రెచ్చిపోయిన భూమి పెడ్నేకర్.. సెగల్ రేపుతున్న లేటెస్ట్ పిక్స్..

కేవలం సినిమాలకే పరిమితం కాకుండా.. వెబ్ సిరీస్‌లో కూడా అక్కడ సత్తా చాటింది. ఇక ‘లస్ట్ స్టోరీస్’లో ఈమె నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  మొత్తంగా అసలు హీరోయిన్‌గా పనికి రాదు అన్న దగ్గర నుంచి కథానాయికగా అంటే ఇలా ఉండాలి అనే దానికి నిర్వచనంగా ఒక తరహా పాత్రలు కాకుండా డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంలో భూమి పెడ్నేకర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. 

No comments:

Post a Comment

Post Top Ad