Priyamani: ప్రియమణి అందాలపై పూసిన గులాబీలు... టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా ఢీ జడ్జి - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Thursday, February 24, 2022

Priyamani: ప్రియమణి అందాలపై పూసిన గులాబీలు... టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా ఢీ జడ్జి

 Priyamani: ప్రియమణి అందాలపై పూసిన గులాబీలు... టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా ఢీ జడ్జి

 Priyamani: ప్రియమణి అందాలపై పూసిన గులాబీలు... టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా ఢీ జడ్జి

సోయగాల శరీరంపై గులాబీలు పూయించింది హాట్ బ్యూటీ ప్రియమణి. పూల డిజైన్ కలిగిన ప్రింటెడ్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా కనిపించారు. ప్రియమణి లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది.  ప్రియమణి (Priyamani) మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేస్తోంది. ఓటీటీ సిరీస్లు, సినిమాలు, టీవీ షోలు చేస్తూ తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇంత బిజీ షెడ్యూల్స్ లో కూడా ఫ్యాన్స్ కోసం హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వాళ్ళను తన పరువాలతో మైమరిపిస్తోంది. ప్రియమణి లేటెస్ట్ మూవీ భామా కలాపం (Bhama Kalapam). అనుపమ ఘుమ ఘుమ అంటూ యూట్యూబ్ లో వంటలు చేసే గృహిణిగా ప్రియమణి ఆకట్టుకుంది. హ్యూమరస్ క్రైమ్ డ్రామాగా భామా కలాపం తెరకెక్కింది. ఈ మూవీ ఆహా లో ఫిబ్రవరి 11 నుండి స్ట్రీమ్ అవుతుండగా, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ మాన్ సిరీస్ తో ప్రియమణి బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సీజన్ వన్ తో పాటు సీజన్ 2లో కూడా ఆమె నటించారు. సమంత, మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలలో రూపొందిన ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో ప్రియమణి మనోజ్ భార్య రోల్ చేయడం జరిగింది. సీజన్ వన్ లో కూడా ప్రియమణి మనోజ్ భార్య పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేయగల ప్రియమణి బెస్ట్ ఛాయిస్ గా మారారు. ది ఫ్యామిలీ మాన్ సిరీస్ లో ప్రియమణి పాత్ర అలరిస్తుంది. 

 Priyamani: ప్రియమణి అందాలపై పూసిన గులాబీలు... టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా ఢీ జడ్జి

ఇక తెలుగు, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో కలిపి ఏడు చిత్రాల వరకు ప్రియమణి చేస్తున్నారు. వీటిలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రానా-సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న విరాట పర్వం మూవీలో ప్రియమణి లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు.  మరోవైపు ఢీ జడ్జిగా ప్రియమణి బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేస్తుంది. ఇటీవల ఢీ సీజన్ 13 ముగిసింది. వెంటనే సీజన్ 14 ప్రారంభమైంది. కొత్త సీజన్ కి కూడా ప్రియమణి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. మరో జడ్జి పూర్ణతో పాటు యాంకర్స్ రష్మీ, సుడిగాలి సుధీర్, దీపికా పిల్లిని తొలగించిన నిర్వాహకులు ప్రియమణిని మాత్రం కొనసాగిస్తున్నారు.  ఇక ప్రియమణి వ్యక్తిగత జీవితంపై కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టాయి. భర్త ముస్తఫా రాజ్ తో ఆమె విడిపోతున్నారని, ఇద్దరూ విడాకులకు సిద్ధమయ్యారని కథనాలు వెలువడ్డాయి. అయితే దీపావళి వేడుకలలో జంటగా కనిపించిన ప్రియమణి, ముస్తఫా... ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు.


ఈవెంట్ ఆర్గనైజర్ అయిన ముస్తఫా రాజ్.... వృతి రీత్యా చాలా కాలంగా అమెరికాలోనే ఉంటున్నారు. నటిగా బిజీగా ఉన్న ప్రియమణి ఇండియాకు పరిమితం అయ్యారు. ముస్తఫా మొదటి భార్య...  వీరి వివాహం చెల్లదని న్యాయ పోరాటం చేస్తుండగా, ప్రియమణి విడాకుల వార్తలకు ప్రాధాన్యత దక్కింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపుతుంది ప్రియమణి.  సోయగాల శరీరంపై గులాబీలు పూయించింది హాట్ బ్యూటీ ప్రియమణి. పూల డిజైన్ కలిగిన ప్రింటెడ్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా కనిపించారు. ప్రియమణి లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. సోయగాల శరీరంపై గులాబీలు పూయించింది హాట్ బ్యూటీ ప్రియమణి. పూల డిజైన్ కలిగిన ప్రింటెడ్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా కనిపించారు. ప్రియమణి లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. సోయగాల శరీరంపై గులాబీలు పూయించింది హాట్ బ్యూటీ ప్రియమణి. పూల డిజైన్ కలిగిన ప్రింటెడ్ టైట్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ సెక్సీగా కనిపించారు. ప్రియమణి లేటెస్ట్ హాట్ ఫోటో షూట్ వైరల్ గా మారింది. 

 

No comments:

Post a Comment

Post Top Ad