Urfi Javed Hot body with body paint: శరీరం మీద బాడీ పెయింట్ వేయించుకున్న ఉర్ఫీ.. ఏ రోగం వచ్చిందంటూ ట్రోలింగ్..
 |
Urfi Javed Hot body with body paint: శరీరం మీద బాడీ పెయింట్ వేయించుకున్న ఉర్ఫీ.. ఏ రోగం వచ్చిందంటూ ట్రోలింగ్.. |
Urfi Javed : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లకి పెద్దగా పరిచయం అక్కర లేని పేరు ఉర్ఫీ జావేద్. బిగ్‌బాస్ ఓటీటీతో గుర్తింపు పొందిన ఈ భామ దాదాపు ప్రతి రోజు ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
 |
Urfi Javed Hot body with body paint: శరీరం మీద బాడీ పెయింట్ వేయించుకున్న ఉర్ఫీ.. ఏ రోగం వచ్చిందంటూ ట్రోలింగ్.. |
హిందీలో జరిగిన ఓటీటీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న అమ్మడు ఉర్ఫీ జావెద్ (Urfi Javed) సోషల్ మీడియాలో మాత్రం తన ఫొటోలు, వీడియోలతో మంటలు రేపేస్తోంది. ఉర్పీ జాదవ్ ఫోటోస్ ఎప్పుడూ కూడా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంటాయి. వెరైటీ డ్రెస్సులతో కుర్రాకారును కవ్విస్తోంది. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఉర్పీ అసలు లెక్క చేయడం లేదు. లేటెస్ట్‌గా ఎప్పుడూ లేని విధంగా ఉర్ఫీ శరీరం మీద బాడీ పెయింట్ వేయించుకుని మరీ ఫోటోలకు పోజులిచ్చింది. తెల్లని ప్యాంట్ - బాడీ సూట్ ధరించి తన నయా అవతార్ ను చూపించింది.
 |
Urfi Javed Hot body with body paint: శరీరం మీద బాడీ పెయింట్ వేయించుకున్న ఉర్ఫీ.. ఏ రోగం వచ్చిందంటూ ట్రోలింగ్.. |
ఉర్ఫీ జావేద్ ఈసారి తన దుస్తులతో ప్రయోగాలు చేయడమే కాకుండా తన శరీరానికి గులాబీ, తెలుపు రంగులతో రంగులు వేయించుకోవడంతో మరో సారి ట్రోలర్స్ బారిన పడింది. కొందరు ఈ బ్యూటీ స్టైల్ ను మెచ్చుకోగా.. మరి కొందరు మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఉర్ఫీ జావేద్ నయా అవతార్ ను చూసిన కొందరు.. ఏ రోగం వచ్చిందంటూ దారుణంగా ట్రోల్ చేశారు. నీ పిచ్చికి హద్దులు లేకుండా పోతున్నాయ్ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
 |
Urfi Javed Hot body with body paint: శరీరం మీద బాడీ పెయింట్ వేయించుకున్న ఉర్ఫీ.. ఏ రోగం వచ్చిందంటూ ట్రోలింగ్.. |
 |
Urfi Javed Hot body with body paint: శరీరం మీద బాడీ పెయింట్ వేయించుకున్న ఉర్ఫీ.. ఏ రోగం వచ్చిందంటూ ట్రోలింగ్.. |
రోజుకో వేషధారణలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. కొన్నిసార్లు ఆమె వేసుకునే దుస్తులను చూసిన నెటిజన్లు ఇలా కూడా డిజైన్ చేస్తారా? అవేం డ్రెస్సులురా బాబూ.. అని తలలు పట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసే ఈ బ్యూటీ పలుమార్లు ట్రోలింగ్ బారిన పడింది. పాపా.. నీ డ్రెస్సులు నువ్వే డిజైన్ చేసుకుంటావా? లేదా ఎవరైనా మహానుభావులు వాటిని కత్తిరించి నీకిస్తారా? అని రకరకాలుగా కామెంట్లు చేస్తుంటారు నెటిజన్లు. హిందీ టెలివిజన్ పరిశ్రమలోని బోల్డ్ నటీమణులలో ఒకరు ఉర్ఫీ జావేద్ బిగ్‌బాస్‌తో పాపులారిటీ సాధించిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల రకరకాలుగా వేషధారణలతో వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తుంటుంది ఈ భామ. అయితే వాటిపై ఎక్కువగా ట్రోలింగ్‌కి గురవుతూ ఉంటుంది. అయితే, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు. నీ డ్రెస్సులు .. మొత్తం గాలికే ఎగిరిపోయేలా ఉన్నాయ్ గా అని అంటున్నారు. నటిగా ఉర్ఫీ జావెద్ బాదే భయ్యాకీ దుల్మనియా సీరియల్‌తో ప్రేక్షకులను పకలరించారీమె. మేరీ దుర్గాతో నటిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. రీసెంట్‌గా ఓటీటీలో జరిగిన బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. అయితే ఈ ఓటీటీ బిగ్‌బాస్ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈమెకు ఉన్న గుర్తింపు కాస్త పెరిగింది.
 |
Urfi Javed Hot body with body paint: శరీరం మీద బాడీ పెయింట్ వేయించుకున్న ఉర్ఫీ.. ఏ రోగం వచ్చిందంటూ ట్రోలింగ్..
|
No comments:
Post a Comment