Topless Actress is So Hot..! జాకెట్ లేకుండా చీర‌తో.. మరోసారి అలా రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. వీడియో వైరల్ - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Tuesday, February 15, 2022

Topless Actress is So Hot..! జాకెట్ లేకుండా చీర‌తో.. మరోసారి అలా రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. వీడియో వైరల్

ఉర్ఫీ జావెద్ అనే పేరు మన తెలుగు వాళ్లకు అంతగా పరిచయం లేదు కానీ సోషల్ మీడియా బాగా ఫాలో అయ్యేవారికి ఈ పేరు సుపరిచితం ఆమె సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఎప్పటికప్పుడు డిఫెరెంట్ గా డ్రెస్ వేసుకుని అలరిస్తూ ఉండే ఈ భామ ఇప్పుడు జాకెట్టు లేకుండా చీర ధరించి చర్చనీయాంశం అయింది. అలా ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు
Topless Actress is So Hot..! జాకెట్ లేకుండా చీర‌తో.. మరోసారి అలా రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. వీడియో వైరల్

ఫ్యాన్ ఫాలోయింగ్

స్వతహాగా ఉర్ఫీ జావేద్ ఒక నటి. టీవీలో కొన్ని సీరియల్స్ చేసి బిగ్ బాస్ ఓటిటి లో కనిపించిన ఆమె ఆ దెబ్బతో ఒక రేంజ్ పాపులారిటీ అయితే దక్కించుకుంది. డ్రెస్సింగ్ స్టైల్ తో ఆమె అందరిని ఆకట్టుకుంటూ సోషల్ మీడియా ద్వారా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది. సోషల్ మీడియాలో ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది.

Topless Actress is So Hot..! జాకెట్ లేకుండా చీర‌తో.. మరోసారి అలా రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. వీడియో వైరల్

సూపర్ అంటూ

సోషల్ మీడియాలో ఆమెకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. తన హాట్ ఫోజులతో, ఫొటోలతో వీడియోలతో మరింత పాపులర్ అయ్యింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా ఆమె రచ్చ రచ్చ చేస్తుంది. రోజుకొక వేషధారణలో కనిపిస్తూ నెటిజెన్స్ ను ఆశ్చర్య పరచడంతోనే ఆమె మరింత పాపులారిటీ దక్కించుకుంది. కొందరు ఆమె వేసుకునే బట్టలు చూసి ఇదేంట్రా బాబు..? బట్టలు ఇలా కూడా డిజైన్ చేస్తారా అని అనుకుంటూ ఉంటే మరికొందరు మాత్రం సూపర్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు.

Topless Actress is So Hot..! జాకెట్ లేకుండా చీర‌తో.. మరోసారి అలా రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. వీడియో వైరల్

రకరకాల డ్రెస్ లు

ఒకరకంగా నటి ఉర్ఫీ జావేద్ ప్రతిరోజూ తన లుక్ కోసం ట్రోల్ అవుతూనే ఉంటుంది. అయితే ఆమె ఇటీవల ఒక వీడియోను షేర్ చేసింది, అందులో తాను బోల్డ్ డ్రెస్‌లో కాకుండా ఒక చీరలో కనిపించింది. చీరలో ఆమెను చూసి ఆమె అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆమె ఇప్పటిదాకా రకరకాల డ్రెస్ లు వేసుకుని అలరించడమే కానీ ఇలా పద్దతిగా ఎప్పుడూ కనిపించలేదు.

బ్లౌజ్ లేకుండా చీర

అయితే ఉర్ఫీ చీర కట్టుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఉర్ఫీ బ్లూ అండ్ వైట్ కలర్ చీర ధరించి కనిపించింది. అయితే ఆమె బ్లౌజ్ లేకుండా కనిపించడం చర్చనీయాంశం అయింది. ఒక రకంగా ప్రియాంక చోప్రా నుండి బ్లౌజ్ లేకుండా చీర కట్టుకున్న లుక్‌ని ఉర్ఫీ కాపీ కొట్టిందని అంటున్నారు. ఎందుకంటే ప్రియాంక కూడా ఒకసారి ఇలాంటి ఫోటో షూట్ చేసింది.

కిల్లర్ పెర్ఫార్మెన్స్‌తో

ఆ సంగతి పెడితే ఈ వీడియోలో, ఉర్ఫీ జావేద్ తన కిల్లర్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను అలరిస్తోంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఉర్ఫీ ''చీర కోసం ఎప్పుడూ ఆలస్యం కాదు'' అని పేర్కొంది. ఇక ఈ వీడియో మీద అభిమానులు తమ కామెంట్లతో ఆమెకు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. డ్రెస్ కారణంగా ఆమె చాలా సార్లు ట్రోల్స్ కి గురవుతుంది. అయితే ఉర్ఫీ తనకు ట్రోలింగ్‌పై అభ్యంతరం లేదని, ట్రోల్స్‌కు సమాధానం చెప్పే సమయం తనకు లేదని స్పష్టం చేస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment

Post Top Ad