Actress wear no pant: ప్యాంట్‌ వేసుకోకుండా రోడ్డెక్కిన ఉర్ఫీ జావేద్.. ఫొటోగ్రాఫర్లు వెంటపడడంతో.. చేతులు అడ్డుపెట్టుకుని పరుగు! - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Tuesday, February 15, 2022

Actress wear no pant: ప్యాంట్‌ వేసుకోకుండా రోడ్డెక్కిన ఉర్ఫీ జావేద్.. ఫొటోగ్రాఫర్లు వెంటపడడంతో.. చేతులు అడ్డుపెట్టుకుని పరుగు!

Actress wear no pant: ప్యాంట్‌ వేసుకోకుండా రోడ్డెక్కిన ఉర్ఫీ జావేద్.. ఫొటోగ్రాఫర్లు వెంటపడడంతో.. చేతులు అడ్డుపెట్టుకుని పరుగు!

Actress wear no pant: ప్యాంట్‌ వేసుకోకుండా రోడ్డెక్కిన ఉర్ఫీ జావేద్.. ఫొటోగ్రాఫర్లు వెంటపడడంతో.. చేతులు అడ్డుపెట్టుకుని పరుగు!


హిందీలో జ‌రిగిన ఓటీటీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న అమ్మడు ఉర్ఫీ జావెద్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఉర్ఫీ త‌న హాట్ ఫొటోలు, వీడియోల‌తో మంటలు రేపేస్తోంది. ముఖ్యంగా డిఫ‌రెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్‌తో అందాల‌ను చూపీ చూపించ‌కుండా టీజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఉర్ఫీ జావెద్ ఇప్పుడు అనుకోని విధంగా వార్తల్లో నిలిచింది. ఫోటోగ్రాఫర్లు ఎప్పుడు కనపడినా ఆమె నిలబడి మరీ ఫోజులు ఇచ్చేది అలాంటిది ఆమె పెడుతూ వీడియోకి చిక్కింది. ఆ వివరాల్లోకి వెళితే..

హాట్ హాట్ డ్రెస్సులతో రచ్చ

న‌టిగా ఉర్ఫీ జావెద్ బాదే భ‌య్యాకీ దుల్మ‌నియా సీరియ‌ల్‌తో ప్రేక్ష‌కుల‌కు పరిచయం అయింది. ఆ తరువాత మేరీ దుర్గాతో న‌టిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. గత ఏడాది కరణ్ జోహార్ హోస్ట్ గా జరిగిన హిందీ బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. అయితే ఈ ఓటీటీ బిగ్‌బాస్ షో నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయినా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ గుర్తింపును మ‌రింత పెంచుకోవ‌డానికి ఉర్ఫి నానా తంటాలు పడుతూ హాట్ హాట్ డ్రెస్సులతో రచ్చ చేస్తూ ఉంటుంది.

Actress wear no pant: ప్యాంట్‌ వేసుకోకుండా రోడ్డెక్కిన ఉర్ఫీ జావేద్.. ఫొటోగ్రాఫర్లు వెంటపడడంతో.. చేతులు అడ్డుపెట్టుకుని పరుగు!

హాట్ హాట్ డ్రెస్సులతో రచ్చ నిజానికి ఉర్ఫీ తన నటన కంటే బోల్డ్‌ డ్రెస్సింగ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇక హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీతో మరింత పాపులారిటీ దక్కించుకున్న ఆమె త‌న‌ డ్రెస్సింగ్ తో వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఆమె వేసుకునే డ్రెస్సులు చూసిన నెటిజన్లు ఇలా కూడా డిజైన్‌ చేస్తారా? అవేం డ్రెస్సులు అని తలలు పట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. ఒక్కోసారి కర్టెన్ క్లాత్ తో కూడా ఆమె బట్టలు వేసుకుంటుంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

చేతులు అడ్డుపెట్టుకుని పరుగు ఎప్పుడూ కెమెరా ముందు పోజులివ్వడానికి చాలా ఆసక్తి చూపించే ఉర్ఫీ జావెద్ ఫోటోగ్రాఫర్‌లను చూసి ఈసారి పరుగెత్తుతూ కనిపించింది. ఫోటోగ్రాఫర్‌లు ఉర్ఫీని ఆగమని చెబుతూనే ఉన్నా కానీ ఉర్ఫీ మాత్రం పర్సుతో నోరు మూసుకుని, చేతులు అడ్డుపెట్టుకుని పరుగు ప్రారంభించింది. అసలు విషయం ఏమిటంటే ఉర్ఫీ ప్యాంట్‌ వేసుకోలేదు.


ప్యాంట్‌ వేసుకోలేదు దీంతో ఫోటోగ్రాఫర్‌లను చూసి ఆమె పరుగు మొదలు పెట్టింది. వారు ఆమె వెనకాల పడగా వారిని చూసి ఉర్ఫీ మరింత ఉరుకులు పరుగులు తీసి లోపలికి పరుగులు పెట్టింది. మేడం ఆగండి మేడం ఆగండి అని ఫోటోగ్రాఫర్‌లు అరుస్తుంటే కింద ప్యాంట్‌ వేసుకోలేదు, రాకండిరా బాబూ అంటూ ఆగకుండా పరుగెత్తింది.

పాన్‌ తింటూ ఫొటోలు ఉర్ఫీ అలా పరుగులు పెడుతున్నా ఫోటోగ్రాఫర్‌లు మాత్రం వదిలి పెట్టలేదు. ఉర్ఫీ మీరు ప్యాంట్‌ లేకపోయినా బాగానే ఉన్నారంటూ ఆమెను తమ కెమెరాలలో బంధించేందుకు ప్రయత్నించారు. ఇక అంతకు ముందు కూడా ఉర్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమెను ఓ వ్యక్తి సెల్ఫీ అడగ్గా సరేనంటూ అతని పక్కన నిల్చుంటే అతడు పాన్‌ తింటూ ఫొటోలు తీస్తుండటంతో వారించింది. ఇక అతను ఆ గుట్కా అక్కడికక్కడే ఊసేసి ఆమెతో ఫోటో దిగేందుకు యత్నించాడు. దీంతో ఆమె పడీ పడీ నవ్వడంతో హాట్ టాపిక్ గా మారింది.


No comments:

Post a Comment

Post Top Ad