Eesha Rebba Latest Stills: వామ్మో ఏందిది.. రెడ్ శారీలో టాప్ యాంగిల్ నుంచి అందాలన్నీ చూపిస్తోన్న ఈషా..
Eesha Rebba Latest Stills: వామ్మో ఏందిది.. రెడ్ శారీలో టాప్ యాంగిల్ నుంచి అందాలన్నీ చూపిస్తోన్న ఈషా.. |
Eesha Rebba : స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా రాణిస్తున్న వారిలో ఈషా రెబ్బా ఒకరు. లేటెస్ట్ గా ‘పిట్ట కథలు’ ‘ త్రీ రోజెస్’లాంటి వెబ్ సిరీస్ లో మెరిసింది ఈషారెబ్బ (Eesha Rebba).అయితే ఈ అందాల చిన్నది ఇప్పుడు సరిహద్దులు దాటి తమిళ, మలయాళ చిత్రాలపై కన్నేసింది. హాట్ అందాల భామ ఈషా రెబ్బా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది ఈషా రెబ్బా. సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. తాజాగా ఈషా రెబ్బా రెడ్ శారీలో టాప్ యాంగిల్ నుండి క్లీవేజ్ అందాల ప్రదర్శన చేసింది. రొమాంటిక్ కోణం నుండి సరికొత్తగా ఈషా గ్లామర్ షోకి తెరలేపగా ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈషా హాట్ ఫోటోలకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈషా పోజులు అదరహో అనిపిస్తున్నాయి. రోజా విరబూసినట్లు ఉండే ఆమె చిరునవ్వు కుర్రాళ్ల హృదయాలకు చిల్లులు పెడుతోంది. నిజానికి ‘అంతకు ముందు ఆ తర్వాత’ మూవీ తర్వాత ‘అమీ తుమీ’ ‘అ’, ‘అరవింద సమేత’ చిత్రాలు మాత్రమే ఈషారెబ్బా కు గుర్తింపు తెచ్చిపెట్టాయి.
Eesha Rebba Latest Stills: వామ్మో ఏందిది.. రెడ్ శారీలో టాప్ యాంగిల్ నుంచి అందాలన్నీ చూపిస్తోన్న ఈషా.. |
ఈషా వెండితెరకు పరిచయమై దాదాపు 10 ఏళ్ళు కావస్తుంది. మంచి ఆరంభం లభించినా స్టార్ కావడానికి అవసరమైన బ్రేక్ రాలేదు.సాధారణంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ చాలా అరుదు. స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా రాణిస్తున్న వారిలో ఈషా రెబ్బా ఒకరు. ఈషా హీరోయిన్ గా నటించిన అంతకు ముందు ఆ తరువాత, అ వంటి చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. లో హిట్స్ ఉన్నప్పటికీ సోలో హీరోయిన్ గా ఎదగలేకపోయింది. అందరి లాగే తెలుగు హీరోయిన్ అన్న బ్రాండ్ కూడా ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది. అరవింద సమేత వీరరాఘవ మూవీలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం వచ్చినా, అసలు ఏమాత్రం ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో ఆమె ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. మంచి అవకాశం అనుకుంటే, అది కూడా ఆమె కెరీర్ కి ఉపయోగ పడలేదు.
Eesha Rebba Latest Stills: వామ్మో ఏందిది.. రెడ్ శారీలో టాప్ యాంగిల్ నుంచి అందాలన్నీ చూపిస్తోన్న ఈషా.. |
రాగల 24గంటలు మూవీలో మెయిన్ లీడ్ గా చేసింది. ఆ మూవీ అనుకున్నంత విజయం సాధించకపోవడం ఈషా బ్యాడ్ లక్. అందం, టాలెంట్ ఉండి కూడా సరైన గుర్తింపుకు నోచుకోలేకపోతుంది. ప్రస్తుతం ఆమె తమిళ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. రెండు తమిళ చిత్రాలతో పాటు.. ఓ తెలుగు మూవీలో నటిస్తోంది ఈషా. ప్రస్తుతం తమిళంలో `అయిరామ్ జెన్మంగల్` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు `ఒట్టు` అనే తమిళం, మలయాళం బైలింగ్వల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాల ఫలితాలు ఈషా సౌత్ కెరీర్‌ని డిసైడ్ చేయబోతున్నాయని చెప్పొచ్చు.
No comments:
Post a Comment