Sakshi Agarwal Latest Photos : నాభి అందాలతో రెచ్చగొడుతున్న ‘సాక్షి అగర్వాల్’.. బ్లాక్ సారీలో మెరిసిపోతున్న తమిళ బ్యూటీ
Sakshi Agarwal Latest Photos : నాభి అందాలతో రెచ్చగొడుతున్న ‘సాక్షి అగర్వాల్’.. బ్లాక్ సారీలో మెరిసిపోతున్న తమిళ బ్యూటీ |
మోడల్, తమిళ బ్యూటీ సాక్షి అగర్వాల్ సోషల్ మీడియాలో తన అందాలతో హల్ చల్ చేస్తోంది. అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉండే సాక్షి అగర్వాల్ (Sakshi Agarwal) లేటెస్ట్ ఫొటో షూట్ తో అట్రాక్ట్ చేస్తోంది. కొంటే చూపులతో కుర్రాళ్ల మనస్సు దోచుకుంటోంది. తమిళ నటి, కుర్ర భామ సాక్షి అగర్వాల్ వరుస సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో ఈమె హవా కొనసాగుతోంది.ఈ పిల్ల అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా సాక్షి అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. 16 ఏండ్ల అమ్మాయిలా కనిపించే సాక్షి అగర్వాల్ తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. శారీ లుక్ అయినా, ట్రెండీ అవుట్ ఫిట్స్ లో అయినా సాక్షి అగర్వాల్ హాట్ నెస్ తో పోగొడుతోంది.
Sakshi Agarwal Latest Photos : నాభి అందాలతో రెచ్చగొడుతున్న ‘సాక్షి అగర్వాల్’.. బ్లాక్ సారీలో మెరిసిపోతున్న తమిళ బ్యూటీ |
తమిళంలోనే కాకుండా సాక్షి అగర్వాల్ తెలుగులోనూ ఒక చిత్రంలో నటించింది. ఆర్య నటించిన రాజారాణి చిత్రంలోని ఓ పాత్రలో మెరిసింది. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. కానీ గుర్తింపు లేని పాత్రలో నటించడంతో సాక్షికి ఇక్కడ పెద్దగా పాపులారిటీ రాలేదు. బిగ్ బాస్ తమిళ్ సీజన్ 3లో కూడా సాక్షి అగర్వాల్ కంటెస్టెంట్ గా పాల్గొంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సాక్షి అగర్వాల్.. తాజాగా పలు ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. బ్లాక్ కలర్ సారీ, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్, మ్యాచింగ్ ఈయర్ రింగ్స్ ధరించింది. అప్పటికే మెరిసిపోయే తన స్కిన్ టోన్ పై బ్లాక్ దుస్తులు ధరించడంతో మరింత అందంగా కనిపిస్తోంది. మరోవైపు తన జీరోపైజ్ నడుముకు సిల్వర్ చైన్ ధరించి నాభి అందాలను చూపిస్తోంది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘మీ ఆత్మను ఆనంద పరిచేందుకు కాస్తా సమయం కేటాయించండి’ అంటూ పేర్కొంది.
Sakshi Agarwal Latest Photos : నాభి అందాలతో రెచ్చగొడుతున్న ‘సాక్షి అగర్వాల్’.. బ్లాక్ సారీలో మెరిసిపోతున్న తమిళ బ్యూటీ |
షాహిద్ కపూర్ (Shahid Kapoor), సోనాక్షి సిన్హా ( Sonakshi Sinha) జంటగా నటించిన చిత్రం ‘ఆర్. రాజ్ కుమార్’. ఈ మూవీలో హిట్ గా నిలిచిన పాట ‘సారి కే ఫాల్ సా’కు సాక్షి మాస్ స్టెప్పులేస్తూ నెటిజన్లలో ఉత్సాహం నింపింది. మరోవైపు ఇటీవల సూపర్ బైక్ లతో రైడ్ కూడా చేస్తూ అదరగొడుతోంది.
No comments:
Post a Comment