Anchor Deepika Pilli latest photo shoot - హాట్ సిట్టింగ్ ఫోజులో యంగ్ యాంకర్ దీపికా పిల్లి సరికొత్త అందాల ప్రదర్శన.. పిచ్చ వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్ - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Wednesday, February 16, 2022

Anchor Deepika Pilli latest photo shoot - హాట్ సిట్టింగ్ ఫోజులో యంగ్ యాంకర్ దీపికా పిల్లి సరికొత్త అందాల ప్రదర్శన.. పిచ్చ వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

యంగ్ యాంకర్ దీపికా పిల్లి (Deepika Pilli)సోషల్ మీడియా వేదికగా సంచలనానికి తెరలేపుతుంది. క్రేజీ ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతోంది. రోజు రోజుకూ దీపికా పిల్లి పాపులారిటీ రెట్టింపు అవుతుండగా, మరింత రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తుంది.

దీపికా ఫోటోలు చూసిన నెటిజెన్స్ ఒక్కొక్కరిగా తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. గార్జియస్, సూపర్, అతిలోక సుందరి అంటూ... హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లక్షల్లో దీపిక పిల్లి ఫొటోలకు లైక్స్ కొడుతుండగా, క్షణాల్లో వైరల్ కావడం జరిగింది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ తెచ్చుకున్న దీపికా పిల్లిని ఇంస్టాగ్రామ్ లో రెండు మిలియన్స్ వరకు ఫాలో కావడం విశేషం. ఒకప్పటి సోషల్ మీడియా సంచలనం దీపిక పిల్లి, ఢీ లాంటి సక్సెస్ ఫుల్ రియాలిటీ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే. ఎప్పటి నుండో పాతుకుపోయిన స్టార్ యాంకర్స్ కి సైతం ఈ అవకాశం రావడం కష్టం.కొన్ని సీజన్స్ నుండి ఢీ యాంకర్ గా కొనసాగుతున్న వర్షిణి సుందరరాజన్ ని తప్పించి.. ఆమె ప్లేస్ లో దీపిక పిల్లిని తీసుకోవడం జరిగింది.

Anchor Deepika Pilli latest photo shoot  - హాట్ సిట్టింగ్ ఫోజులో యంగ్ యాంకర్ దీపికా పిల్లి సరికొత్త అందాల ప్రదర్శన.. పిచ్చ వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

ఢీ సీజన్ 13లో దీపిక పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా... రష్మీతో కలిసి బాగానే అలరిస్తుంది అమ్మడు. పాతికేళ్ళు కూడా నిండని దీపిక... మరి కొన్నేళ్లలో బుల్లితెరను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.  అయితే ఢీ 14 (Dhee 14) నుండి దీపికను తప్పించారు. అలాగే రష్మీ (Rashmi Gautam) సుడిగాలి సుధీర్ లను  కూడా తొలగించారు. అయితే స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ షోలో దీపికా యాంకర్ గా సందడి చేస్తున్నారు.  బుల్లితెర సంగతి ఎలా ఉన్నా.. ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ మాములుగా లేదు. టిక్ టాక్ స్టార్ గా దీపికా చేసిన రచ్చ.. ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, టిక్ టాక్ లో దీపికా ఎంత పెద్ద సెలబ్రిటీనో.

టిక్ టాక్ పోయినా ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా తన ఇమేజ్, గ్లామర్ పెంచుకుంటున్నారు దీపిక. వరుసగా ఆమె చేసే ఫోటో షూట్స్ ఇమేజ్ మరింతగా పెంచేస్తున్నాయి. దీపిక గ్లామర్ కి ఫిదా అవుతున్న ఫ్యాన్స్, ఆమె అందాలు విందును ఆస్వాదించడం కోసం ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం స్టార్ యాంకర్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్న దీపిక పిల్లి, వెండితెరపై కూడా అద్భుతాలు చేయాలని చూస్తున్నారు. నటిగా ఎదగాలన్నదే ఆమె లక్ష్యం కాగా ఈ విధంగా గ్లామర్ ఫీల్డ్ లో అడుగుపెట్టి, ఆ దిశగా ముందుకు వెళుతున్నారు. దీపిక గ్లామర్, క్యూట్ నెస్ కి మంచి అవకాశం వస్తే, వెండితెరపై కూడా దూసుకుపోతుందని అనిపిస్తుంది.

Anchor Deepika Pilli latest photo shoot  - హాట్ సిట్టింగ్ ఫోజులో యంగ్ యాంకర్ దీపికా పిల్లి సరికొత్త అందాల ప్రదర్శన.. పిచ్చ వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్

యంగ్ యాంకర్ దీపికా పిల్లి (Deepika Pilli)సోషల్ మీడియా వేదికగా సంచలనానికి తెరలేపుతుంది. క్రేజీ ఫోటో షూట్స్ చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతోంది. రోజు రోజుకూ దీపికా పిల్లి పాపులారిటీ రెట్టింపు అవుతుండగా, మరింత రెచ్చిపోయి గ్లామర్ షో చేస్తుంది.

No comments:

Post a Comment

Post Top Ad