ఇకపై “రాణా” సింగల్ కాదు…ఇంతకీ ఆ అమ్మయి ఎవరో తెలుసా? - News Mozo - We cover every minute || Telugu Latest News

Breaking

Post Top Ad

Post Top Ad

Wednesday, May 13, 2020

ఇకపై “రాణా” సింగల్ కాదు…ఇంతకీ ఆ అమ్మయి ఎవరో తెలుసా?

ఇకపై “రాణా” సింగల్ కాదు…ఇంతకీ ఆ అమ్మయి ఎవరో తెలుసా?

ఇకపై “రాణా” సింగల్ కాదు…ఇంతకీ ఆ అమ్మయి ఎవరో తెలుసా?
హమ్మయ్యా, మొత్తానికి టాలివుడ్ హీరోలు ఒక్కొక్కరూ  బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్తున్నరు..నిఖిల్, నితిన్ పెళ్లిల్లు కరోనా పాండమిక్ సిట్యుయేషన్ మూలంగా వాయిదా పడ్డాయి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ రాణా,ప్రభాస్ ల పెళ్లి గురించే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..రాణా కూడా ఆల్మోస్ట్ ఒకె అయిపోయినట్టే..
ఇకపై “రాణా” సింగల్ కాదు…ఇంతకీ ఆ అమ్మయి ఎవరో తెలుసా?

“And She said YES” అంటూ ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉన్న ఫోటో ఒకటి తన ఇన్స్టా అకౌంట్లో అప్లోడ్ చేశాడు రాణా..క్యాప్షన్ పక్కనే లవ్ సింబల్ కూడా పెట్టాడు. ఆ అమ్మాయి ఎవరా అంటూ సోషల్ మీడియాలో సెర్చింగ్ స్టార్టయింది.. పేరు మిహికా బజాజ్, ఊరు హైదరాబాద్.. అవును హైదరాబాద్ అమ్మాయే.కాకపోతే ప్రస్తుతం ముంబాయిలో ఉంటుంది.. Dew drop design studio పేరిట  ఈవెంట్ అండ్ డెకార్ మేనేజ్మెంట్ కంపెనిని నిర్వహిస్తుంది.
ఇకపై “రాణా” సింగల్ కాదు…ఇంతకీ ఆ అమ్మయి ఎవరో తెలుసా?

రాణా పోస్టుకి నెటిజన్స్ కంగ్రాట్స్ అంటూ కొందరు, ఇంతకీ దేనికి యస్ చెప్పింది..యారీ నెం.1 ప్రోగ్రాం ఇంటర్వ్యూ ఇవ్వడానికా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నరు.. ఇదే పోస్టుకి సమంతా పెట్టిన కామెంట్ ఆసక్తికరంగా మారింది.. రాణా పోస్టుకి సమంతా “dead died” అంటూ కామెంట్ చేయడంతో నిన్ను చేసుకున్నాడుగా చైతూకూడా dead died ఆ అంటూ కొందరు,నువ్ చైతూని పెళ్లిచేసుకున్నప్పుడు మా పరిస్థితి ఇంతే అని రిప్లై కామెంట్లు పెట్టారు..
ఇకపై “రాణా” సింగల్ కాదు…ఇంతకీ ఆ అమ్మయి ఎవరో తెలుసా?

భళ్ళాల దేవుడు కూడా ఎగ్జిట్ అయిపోతే…ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీమ్ లో మిగిలింది ఒన్ అండ్ ఓన్లీ బాహుబలి…రియల్ లైఫ్ లో బాహుబలి వరించే దేవసేన ఎవరవుతారో…ఆ విషయాన్ని ఏ విధంగా రివీల్ చేస్తారో అనేది ఆసక్తికరంగా ఉంది.
ఇకపై “రాణా” సింగల్ కాదు…ఇంతకీ ఆ అమ్మయి ఎవరో తెలుసా?

No comments:

Post a Comment

Post Top Ad